క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ‘జాంబి రెడ్డి’ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుందో తెలిసిందే.
జాంబీరెడ్డీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా. ఫస్ట్ బైట్, సెకండ్ బైట్ అంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఈ సినిమా కొత్త ప్రయోగంగా రూపొందుతోంది. అయితే