telugu navyamedia

pranitha blessed with baby girl

పండంటి ఆడ‌బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత..ఎమోషనల్‌ నోట్‌

navyamedia
హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన బేబీ గర్ల్ ని పొత్తిళ్లలోకి తీసుకుని తల్లితనాన్ని అనుభవిస్తూ దిగిన ఫోటోని అభిమానులతో పంచుకుంది