telugu navyamedia

Polling Stations

నేడే రాష్ట్రపతి ఎన్నిక.. పోలింగ్ కు సర్వం సిద్ధం.

navyamedia
భారత్ లో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఈరోజు ఎన్నిక జరగనుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు .