telugu navyamedia

Pawan Kalyan Birthday Special

‘భీమ్లానాయక్‌’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది!

navyamedia
పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ రోజు పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. ‘సెభాష్‌.. ఆడాగాదు