telugu navyamedia

PARTTIES HAPPY

ఐదురాష్ట్రాల బహిరంగ సభలకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. !

navyamedia
ఐదురాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీలు ఉనికిని కాపాడుకోవడం కోసం ఆరాటపడుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో దూసుకుపోతున్నాయి. కొత్త పుంతలు తొక్కుతూ ప్రచారాన్ని రక్తి