telugu navyamedia

October 31st 2021 Rasi Phalalu

అక్టోబ‌ర్ 31, ఆదివారం రాశిఫ‌లాలు..

navyamedia
మేషరాశి.. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విందులలో పరిమితి పాటించండి. నిత్యావసర