telugu navyamedia

november 15 2021 monday rasi phalalu

నవంబర్ 15, సోమవారం రాశిఫలాలు..

navyamedia
మేష రాశి.. మీ అభిరుచులకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అంతటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. పేరు ప్రతిష్టలు