telugu navyamedia

new jobs

70.. 80 వేల మందికి కొత్త ఉద్యోగాలు.. రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు

navyamedia
జోనల్‌ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చాలా పోరాటం చేశాం.. జోనల్‌ విధానం అమలైతే ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి