telugu navyamedia

National Film Awards 2020

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక..ఉత్త‌మ చిత్రంగా క‌ల‌ర్ ఫోటో

navyamedia
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక శుక్రవారం ఢిల్లీ లో అట్టహాసంగా జరుగుతోంది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది.