telugu navyamedia

muncipalities

మున్సిపాలిటీలపై ఏపీ సర్కార్‌ కీలక అర్డినెన్సు…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలుగా మారుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకువచ్చింది. పురపాలక చట్ట సవరణ తీసుకొచ్చేందుకు ముందుగా ఆర్డినెన్సును జారీ చేసింది.