telugu navyamedia

mumbai mayor

రియల్ హీరో సోనూ పొలిటికల్ ఎంట్రీ..

navyamedia
లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకొని మరి వారికి సాయం చేసి రియల్‌ హీరోగా అనిపించుకున్నారు. సోనూసూద్‌. అడిగిన వారికి లేదనకుండా.. కాదనకుండా సాయం చేస్తూ వ‌చ్చాడు.