telugu navyamedia

MuluguTelangana

దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అందిస్తున్నాం

navyamedia
తెలంగాణలోని ములుగులోఈ-హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్‌ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.  భారతదేశంలో మొట్టమొదటిసారిగా హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించాం.