telugu navyamedia

mourns

నోముల మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

Vasishta Reddy
నాగార్జున సాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) ఇవాళ ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెల్లవారు జామున నోముల తుదిశ్వాస విడిచారు.