telugu navyamedia

MLA Roja wishes Vinayaka Chaviti

ప్రజలకు ఎమ్మెల్యే రోజా వినాయక చవితి శుభాకాంక్షలు

navyamedia
రేపు (సెప్టంబర్‌ 10) వినాయక చవితి. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గతేడాది కరోనా కారణంగా ఈ ఉత్సవాలను జరుపుకోలేక పోయిన సంగతి తెలిసిందే.