telugu navyamedia

minister vanitha

మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి?

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో వరుస అత్యాచారాలు తీవ్ర‌ కలకలం రేపుతోంది. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు.