ముఖ్యమంత్రి కేసీఆర్… గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే విధంగా వ్యవసాయానికి, గ్రామీణ వృత్తుల కు పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈరోజు
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టిండు తప్పితే చేసిందేమీ లేదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి