telugu navyamedia

Love Failure

ప్రియురాలితో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు…

Vasishta Reddy
హైదరాబాద్‌లోని అల్వాల్‌ దారుణం చోటు చేసుకుంది. అల్వాల్ భూదేవి నగర్ రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వంశీ కృష్ణ అనే యువకుడు..