telugu navyamedia

LB Stadium Hyd

నేడు జనసేన, బీఎస్‌పీ బహిరంగ సభ.. ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో గురువారం జనసేన, బీఎస్పీ పార్టీల బహిరంగ సభ జరగనుండటంతో నగర పోలీసులు ట్రాఫిక్‌ అంక్షలు విధించారు. దీంతో ఎల్‌బీ స్టేడియం పరిసరాలలో సాయంత్రం 4