ఈరోజు ఐపీఎల్ 2020 లో కోల్‌కత నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ ఎంచుకొని దారుణంగా విఫలమైంది.
ఈరోజు షార్జా వేదికగా ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది