telugu navyamedia

Kajal Aggarwal Hits Back At Trolls

బాడీ షేమింగ్ చేసే మూర్ఖుల కోసమే ఇది- కాజల్​ ఫైర్

navyamedia
అందాల తార కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోలందరితో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం సంపాదించుకుంది.