telugu navyamedia

Jr Ntr Get Emotional

తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ మీరే ధ్రువ తార ..

navyamedia
తెలుగుజాతి ముద్దుబిడ్డ నంద‌మూరి తారకరామారావు స్వర్గస్థులై నేటికి 26 ఏళ్లు అవుతుంది. ఆయన వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబీకులు, ఎన్టీ రామారావు అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.