మనం రోజు వంటల్లో ఉపయోగించే పచ్చి మిరపకాయలు వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి మిరపకాయలో విటమిన్-సి అధిక మొత్తంలో ఉంటుంది, ఇది శరీర రోగనిరోధక శక్తిని
పచ్చి మిరపకాయలు ప్రతి ఇంట్లో కనిపిస్తుంటాయి. అయితే.. వీటివల్ల అనేక లాభాలున్నాయి. క్యాన్సర్ నిరోధకంగా, గుండె మంటను తగ్గించేదిగా, బీపీని నియంత్రించేదిగా, యాంటీ బ్యాక్టీరియాగా ఇలా చాలా