telugu navyamedia

god fathe

మెగా అభిమానులకు చిరు బర్త్‌ డే గిఫ్ట్..గాడ్‌ ఫాదర్‌ టీజర్‌ వచ్చేసింది

navyamedia
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’ .ఇందులో చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు.మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ తెరకెక్కుతోంది.