జీహెచ్ఎంసీ కొత్త మేయర్ గా ఎన్నికయిన గద్వాల్ విజయలక్ష్మి నేడు ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి తలసాని, కేకే, దానం నాగేందర్ హాజరయ్యారు. చార్జీ తీసుకున్నాక
కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని గతంలో షేక్పేట్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి పై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పుడు కార్పొరేటర్ గా