telugu navyamedia

five killed

శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం..ఐదుగురు మృతి..

navyamedia
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడి కక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు.