telugu navyamedia

fiance

స్నేహితురాలే భార్య కావడం ఆనందంగా ఉంది: కార్తికేయ

navyamedia
టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఆయన నిశ్చితార్థం వైభవంగా సాగింది. దీనికి సంబంధించిన