telugu navyamedia

Dunki Movie

రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ష‌న్‌లో షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘డంకి’..

navyamedia
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వ‌రుస సినిమాలుతో బీజీగా ఉన్నారు. ఇప్పటికే సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘పఠాన్’ చిత్రం షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది.