telugu navyamedia

Dhagad samba movie

సంపూ ‘ధగడ్ సాంబ’ టీజర్ రిలీజ్‌

navyamedia
హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన‌ బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు.డిఫరెంట్ కామెడీ సినిమాలతో కొత్త ట్రెండ్ సృష్టించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు సంపూర్ణేష్ బాబు.