telugu navyamedia

daggubati rana latest still in bheemla nayak shooting

‘భీమ్లా నాయక్’ సెట్ లో పవన్, రానా..

navyamedia
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ స‌ర‌స‌న నిత్యా మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.