telugu navyamedia

Crisis

భార‌త్‌ ను హెచ్చరించిన అమెరికా…

Vasishta Reddy
భార‌త్‌లో క‌రోనా సంక్షోభం చాలా తీవ్రంగా ఉండ‌బోతోంద‌ని.. పాజిటివ్ కేసులు ఇంకా పీక్ స్టేజ్‌కు వెళ్ల‌లేద‌ని.. భ‌విష్య‌త్‌లో మ‌రింత పీక్‌కు వెళ్తాయ‌ని అంచ‌నా వేస్తోంది అమెరికా ప్ర‌భుత్వం..