ఆనందయ్య మందు పై సీసీఆర్ఏఎస్ పరీక్షలు…Vasishta ReddyMay 24, 2021 by Vasishta ReddyMay 24, 20210372 ఇప్పుడు దేశ వ్యాప్తంగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం కరోనా మందు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మందు పనితీరుపై పరిశోధన ప్రారంభించింది జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ. Read more