telugu navyamedia

CCRAS

ఆనందయ్య మందు పై సీసీఆర్ఏఎస్ పరీక్షలు…

Vasishta Reddy
ఇప్పుడు దేశ వ్యాప్తంగా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం కరోనా మందు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మందు పనితీరుపై పరిశోధన ప్రారంభించింది జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ.