telugu navyamedia

Corona cases today in AP

ఏపీలో ఇవాళ నమోదైన కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 629 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 8 మంది మృతి చెందారు.