telugu navyamedia

Central State Governments

కడుపుమండిన కర్షకుడు…

navyamedia
రైతుకు కడుపుమండింది. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోడానికి అడుగడుగునా… అగచాట్లు పడాల్సి వస్తోందని ఆవేదనకు అగ్ని తోడైంది… రాజకీయనాయకుల కంటితుడుపు చర్యలు… పాలకులుపరిహాసమాడుతున్నారని కుమిలిపోయిన రైతులు… రోడ్డెక్కారు.