telugu navyamedia

Bipin Rawat joins BJP.Vijay Rawat

బీజేపీలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు విజయ్‌ రావత్

navyamedia
ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజీనామాల ప్రక్రియ ఊపందుకుంటుంది. తాజాగా..దివంగత సీడీఎస్ బిపిన్ రావత్​ సోదరుడు విజయ్ రావత్​ బీజేపీలో చేరారు.