telugu navyamedia

Bigg Boss Telugu 5 winner

బిగ్‌బాస్- 5 విన్న‌ర్‌గా వీజే సన్నీ..

navyamedia
తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో అల‌రించిన బిగ్‌బాస్ -5 సీజ‌న్ తెలుగు విన్న‌ర్‌గా వీజే సన్నీ నిలిచాడు. యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ గెలుపుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు.