telugu navyamedia

Bigg Boss 5 Telugu Contestant Ravi

బిగ్‌బాస్ హౌస్‌లోకి ర‌వి కూతురు వియా..

navyamedia
కంటెస్టెంట్స్‌ కుటుంబసభ్యుల రాకతో గత కొన్నిరోజులుగా బిగ్‌బాస్‌ హౌస్‌ ఎమోషన్స్‌తో నిండిపోయింది. ప్రతి సీజన్‌లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్‌ బిగ్‌బాస్‌లోకి ఎంటర్‌ కావడంతో