telugu navyamedia

BigBossBuzZ

బిగ్ బాస్-5లోకి బోల్డ్ బ్యూటీ మ‌రోసారి..?

navyamedia
డేర్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ తో బిగ్ బాస్ 4లో బోల్డ్ బేబీగా బ్రాండ్ ఏర్పడ్డ అరియానా ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ 5లోను అసోసియేట్ అవ్వబోతుంది.