telugu navyamedia

august 27th

‘శ్రీదేవి సోడా సెంటర్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

navyamedia
హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో పాటుగా విడుదల తేదీని ప్రకటించారు.