telugu navyamedia

Attack case on Mallareddy

మంత్రి మల్లారెడ్డిపై దాడి: రేవంత్ రెడ్డి అనుచరులు సహా 16 మందిపై కేసులు నమోదు

navyamedia
ఘట్‌కేసర్‌లో జరిగిన ‘రెడ్ల సింహగర్జన సభ’లో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు ఇవాళ ఘట్ కేసర్ పోలీసులకు