telugu navyamedia

at khammam telangana

వేధింపులుతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

navyamedia
తనను ప్రేమించాలంటూ ఓ యువకుడి వేధింపులతో విసిగిపోయిన పదో తరగతి విద్యార్థిని చివరకు బలవన్మరణానికి పాల్పడింది. .యువకుడి వేధింపులతో.. ఈ నెల 9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలిక(15)