telugu navyamedia

ashok gajapati raju

మహిళపై చేయిచేసుకున్న అశోక్‌ గజపతి రాజు

Vasishta Reddy
ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. ఇప్పటికే బెజవాడ టీడీపీలో ముసలం నెలకొన్న విషయం తెలిసిందే.