telugu navyamedia

Ap ycp Mla chittoor

పార్టీలో చిందేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే..వీడియో వైరల్

navyamedia
ఏపీలో చిత్తూరు జిల్లా పూతలుపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు డ్యాన్స్‌తో అదరగొట్టారు.నక్కిలీస్ గొలుసు పాటకు ఎమ్మెల్యే మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.