తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు : టీడీపీ సభ్యుల సస్పెన్షన్navyamediaMarch 21, 2022 by navyamediaMarch 21, 20220798 ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా, కల్తీ సారా, మద్యం ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగా నినాదాలు, పోడియంను చుట్టుముట్టి Read more