telugu navyamedia

AP RGUKT CET results 2021

ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల..

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఫలితాలను విడుదల చేశారు.