*భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి *60 అడుగులు దాటిన గోదావరి నీటమట్టం *ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచన భద్రాచలం వద్ద గోదావరి వరద
గతవారం రోజులుగా ఎడతెరపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంత కుంభవృష్టి కురుస్తోంది. గురువారం అతిభారీ వర్షాలు, శుక్రవారం భారీగా వానలు