telugu navyamedia

Andhra Octopus Re-entering Politics?

ఆంధ్రా ఆక్టోప‌స్‌ మ‌ళ్ళీ రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ?

navyamedia
ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరుగాంచిన కాంగ్రెస్ ఎంపీ లగ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ మళ్లీ రాజ‌కీయాల్లో రీఎంట్రీ ఇస్తున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.సమైఖ్యాంధ్ర ఉద్యమంలో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోతే రాజకీయ సన్యాసం