మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల భీమవరంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు..చీరంజీవి కూడా హాజరయ్యారు. ఈ
స్వాతంత్ర్యం కోసం, దేశం, అడవి బిడ్డల కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు