telugu navyamedia

‘Alai Balai

జలవిహార్‌లో ఘ‌నంగా ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం..

navyamedia
హైద‌రాబాద్‌ ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం మొదలైంది. జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు.పార్టీలకు అతీతంగా నేతలంతా కలుసుకునే ఈ కార్యక్రమాని ఈసారి ఉపరాష్ట్రపతి