అగ్నిపథ్ ఎఫెక్ట్ : హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దుnavyamediaJune 17, 2022 by navyamediaJune 17, 20220416 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. సికింద్రాబాద్ రైల్వే ప్రాంగణమంతా రణరంగంలా మారింది. ఆందోళనకారులు Read more